మే 29, 2020

రాయలసీమ రచయిత్రుల కథలు

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 3:42 సా. by వసుంధర

సాహితీ అభిమానులకు , రాయలసీమ ప్రేమికులకు విజ్ణప్తి : రాయలసీమ రచయిత్రుల కథాసంకలనం ఇప్పుడే ముద్రణ పూర్తి చేసుకొంది. 46 మంది రచయిత్రులు రాసిన కథలతో , వారి సంక్షిప్త వివరాలతో , రాచపాలెం చంద్రశేఖర రెడ్డి ముందుమాటతో ఈ పుస్తకం వెలువడింది. ముందు ముందు రాయలసీమకు చెందిన మరిన్ని పుస్తకాలు ప్రచరించడం కోసం సిధ్దం అవుతున్నాం. మీరు ఈ పుస్తకాన్ని కొనడం ద్వారా మా ప్రయత్నానికి అండగా నిలబడతారని ఆశిస్తున్నాను.
పుస్తకం కావలసిన వారు గ్రూపులో కాక ప్రత్యేకంగా సంప్రదించవలసిన ఫోన్ నంబర్. డా.ఎం.హరికిషన్ – 94410 32212.
సంపాదకుడు : డా.ఎం.హరికిషన్
ప్రచురణ కర్తలు : దీప్తి పబ్లికేషన్స్
పుస్తకం వెల 300రూపాయలు , పేజీలు 400
కొరియర్ ఖర్చులు మేమే భరిస్తాం.
పుస్తకం కావలసిన వారు అమౌంట్ ఈ అకౌంట్ కి పంపగలరు.
M.HARI KISHAN
Acno : 10937244440
SBI
TREASURY BRANCH KURNOOL
Ifsc code : SBIN0006305

Leave a Reply

%d bloggers like this: