జూన్ 1, 2020

‘అబద్ధం’ హెచ్చార్కె ‘నిజాలు’

Posted in మన కథకులు, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 3:37 సా. by వసుంధర

ఆయనకు తిలక్ వెల్‍కట్ డైమండ్. శ్రీశ్రీ అన్‍కట్ డైమండ్. ఆయన దృష్టిలో ‘డెమోక్రాటిక్ నిరసనల్లో ప్రజలున్నారు. సాయుధ పోరాటాల్లో ప్రజలు లేరు. కాబట్టి మొదటివే గెలుస్తాయి. రెండవవి గెలవలేవు’.

ఇలా ఎన్నో ఆసక్తికరమైన హెచ్చార్కె వ్యాఖ్యల్ని అందించిన వ్యాసం నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: