జూన్ 1, 2020

కథలకు ఆహ్వానం – నాని

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం at 3:54 సా. by వసుంధర

బాలసాహిత్య రచయితలందరికీ నమస్కారం నా పేరు N .K. బాబు నేను విజయనగరం నుండి నాని అనే పిల్లల పత్రిక ను నడుపుతున్నాను ఈ పత్రిక కోసం మీ అందరి నుండి రచనలను ఆహ్వానిస్తున్నాము. అలాగే మీ ప్రాంతంలో ఉండే విద్యార్థిని విద్యార్థులు నుండి కూడా రచనలను (English. And Telugu) ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఈ దిగువ చిరునామాకు పంప మని కోరుతున్నాను.
EDITOR,
N K BABU,
NANI CHILDREN MAGAZIN,
24-8-1,
SAMEERA RESIDENCY,
VIZIANAGARAM – 535002
Cell , 89777 32619.,
E -mail ; nkbabu.publisher@gmail.com’ నాని ” పత్రిక చందా వివరాలు
సం. రం చందా
₹ 180/-అకౌంట్ లో వేసిన తరువాత , మీ చిరునామాను , జమ చేసిన వివరంతో వెంటనే తెలియ చేయండి.
—————–++++———–+++++++
Editor,
Nani children magazine,
Sameera residence,
Vizianagaram-535002.Ap.
———–+++————————-
A /c Name .
N.K. Publicopinions ,
A/c No. 73077154971,
Bank ; A P G V Bank, dasannapeta, Vizianagaram
Ifs code; APGV0002262.

Leave a Reply

%d bloggers like this: