జూన్ 14, 2020
వచన కవితా పోటీలు
జాతీయ సాహిత్య పరిషత్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో
కీ.శే.రాపర్తి సత్యనారాయణ గారి స్మారక జాతీయ స్థాయి వచన కవితా పోటీలు
🖋️అంశము.. గురువు ….📜
చివరి తేదిః తేది:16-06-2020 మంగళవారం రాత్రి 10 గం.ల వరకు
కవితలు పంపాల్సిన వాట్సప్ నెంబర్ః దబ్బెట రాజమల్లు 9603296949
🔏నిబంధనలు
కవిత 25 వాక్యాలు మించరాదు
పోటీలో గెలుపొందిన విజేతలకు విశిష్ట, ఉత్తమ, ప్రథమ, ప్రత్యేక కవితలుగా ఎంపిక చేసి ప్రశంస పత్రాలు అందజేయబడుతాయి..
అంతేగాకుండా
విశిష్ట బహుమతి: రూ.500/
ఉన్నత బహుమతి: రూ.300/
ప్రథమ బహుమతి: రూ.200/
నగదు కూడా అందజేయబడును.
🖋️పోటీల విజేతల ఎంపిక విషయంలో న్యాయ నిర్ణేతలదే తుదినిర్ణయం..ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకు, వాదోపవాదాలకు తావులేదు..
సమర్పణ: శ్రీమతి, శ్రీ రాపర్తి ఇందిర సునీల్ కుమార్
భవదీయ, అధ్యక్షులు: దబ్బెట రాజమల్లు
ప్రధాన కార్యదర్శి: పెద్ది భరత్
కార్యదర్శి: సుంకరి లక్ష్మీ రాజం
కార్యదర్శి: బద్రి శ్రీదేవి
కోశాధికారి: రాపర్తి సునీల్ కుమార్
Leave a Reply