వసుంధర అక్షరజాలం

వచన కవితా పోటీలు

జాతీయ సాహిత్య పరిషత్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో

కీ.శే.రాపర్తి సత్యనారాయణ గారి స్మారక జాతీయ స్థాయి వచన కవితా పోటీలు

అంశము.. గురువు ….

చివరి తేదిః తేది:16-06-2020 మంగళవారం రాత్రి 10 గం.ల వరకు

కవితలు పంపాల్సిన వాట్సప్ నెంబర్ః దబ్బెట రాజమల్లు 9603296949

నిబంధనలు
కవిత 25 వాక్యాలు మించరాదు

పోటీలో గెలుపొందిన విజేతలకు విశిష్ట, ఉత్తమ, ప్రథమ, ప్రత్యేక కవితలుగా ఎంపిక చేసి ప్రశంస పత్రాలు అందజేయబడుతాయి..
అంతేగాకుండా
విశిష్ట బహుమతి: రూ.500/
ఉన్నత బహుమతి: రూ.300/
ప్రథమ బహుమతి: రూ.200/
నగదు కూడా అందజేయబడును.

పోటీల విజేతల ఎంపిక విషయంలో న్యాయ నిర్ణేతలదే తుదినిర్ణయం..ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకు, వాదోపవాదాలకు తావులేదు..

సమర్పణ: శ్రీమతి, శ్రీ రాపర్తి ఇందిర సునీల్ కుమార్

                      భవదీయ,
                                                                                          అధ్యక్షులు: దబ్బెట రాజమల్లు

ప్రధాన కార్యదర్శి: పెద్ది భరత్
కార్యదర్శి: సుంకరి లక్ష్మీ రాజం
కార్యదర్శి: బద్రి శ్రీదేవి
కోశాధికారి: రాపర్తి సునీల్ కుమార్

Exit mobile version