జూన్ 24, 2020
అలనాటి ‘జ్యోతి’ ముచ్చట్లు
పత్రికల ద్వారా ఉత్తమ సాహిత్యం వస్తుందా రాదా అన్నది నిర్ణయించాల్సింది రచనావ్యాసంగంలో ఉన్నవారు కాదు, పాఠకులు. పాఠకులకు ఈ విషయమై ఎంతటి అవగాహన ఉన్నదో వారి ఆలోచనలు ఎంత ప్రయోజనాత్మకమో తెలుసుకుందుకు – 1979 జ్యోతి మాసపత్రిక ఏప్రిల్ సంచికలో ‘ఉత్తరాలు’ శీర్షిక ఒక మచ్చు.
ఈ శీర్షికను ఇలాంటి వేదికగా మలచిన ప్రముఖ సంపాదకులు శ్రీ వేమూరి సత్యనారాయణ గారి అభిరుచిని అభినందిస్తూ, ఆ ఉత్తరాల్ని ఇక్కడ అందిస్తున్నాం.



Leave a Reply