జూన్ 30, 2020
జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం – నిబంధనల సడలింపు
ఈ పోటీ గురించి గతంలో అక్షరజాలంలో అందించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
డియర్ రైటర్స్,
మీకు తెలుసు, నా భార్య జ్ఞాపకార్ధం తన పుట్టినరోజైన జూన్ 19 న తన పేరుమీద ” జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం 2020 ” అని కథలపోటీ ప్రకటించిన విషయం. నాకు రచయితల దస్తూరి preserve చేసుకునే అలవాటు అందుకనే, పోటీకి పంపే కధలు రాతప్రతిలో వుండాలని నిబంధన పెట్టాము. కానీ, చాలామంది రచయితలు, రచయిత్రులు మా హ్యాండ్ రైటింగ్ బాగుండదని, type చేయడానికి అలవాటుపడిపోయామని ఫోన్ చేసి చెప్పారు. కొందరైతే రాతప్రతిని మెయిల్ లో ఎలా పంపాలి అని అడుగుతున్నారు. Scan చేసి ప.పాలని చెప్పాను. మెయిల్ లో పంపడానికి కొందరికి అవకాశం లేదంటున్నారు. అందుకోసమే ఈ post పెడుతున్నాను. మీ కధలు ఈ కింద ఇచ్చిన అడ్రస్ కి పంపండి. రాతప్రతిలో పంపలేని వారు type చేసి మెయిల్ ఐతే pdf లో పంపవచ్చు. లేదంటే నా అడ్రస్ కి పోస్ట్ చేయవచ్చు.
Thanks and regards -జలదంకి.
Address: Jaladanki Sudhakar
Cine writer,
Flat : 102, SriSai residency,
Pragathinagar, Yousufguda,
HYDERABAD – 500 045.
మొబైల్: 9959929603
Leave a Reply