జూలై 1, 2020

పోటీ ఫలితాలు – తెలుగుతల్లి (కెనడా)

Posted in కథల పోటీలు, కథాజాలం, కవితాజాలం, చిత్రజాలం, సాహితీ సమాచారం at 10:34 ఉద. by వసుంధర

అందరికీ నమస్కారం.అగాధమౌ జలనిధిలో ఆణి ముత్యాలుంటాయి కానీ, ఆ అగాధంలో ఈదడం అంత సులువు కాదు మరి!!చాలా సంఖ్యలో వచ్చిన కథలు, కవితల్లోంచి కాసిని ఏరడం కష్టమే. అయినా పారదర్శకం గా ఉండేలా శతవిధాలా ప్రయత్నం చేసాము. కథలు కవితలు ఎంపిక చెయ్యడానికి మా కమిటీ మెంబర్లు ఆరుగురితో పాటు మాకు సహకరించిన శ్రీమతి సునీత మన్నె గారికి, శ్రీమతి అందుగులపాటి విశ్వ శాంతి గారికి, శ్రీమతి లలిత పులిపాక గారికీ కృతజ్ఞతలు. మంచి మనసు మంచి చేతులు కలిగిన మమత గల మనుషులు ముదునూరి కుటుంబానికి, ఎర్రమిల్లి కుటుంబానికి, కొమరవోలు కుటుంబానికి, తమిరిశ కుటుంబానికి, జలగడుగుల కుటుంబానికి, గరిమెళ్ళ కుటుంబానికి, వల్లభజోస్యుల కుటుంబానికి, నెల్లుట్ల కుటుంబానికి, పూడూరి కుటుంబానికి, అందుగులపాటి కుటుంబానికి, రాయవరపు కుటుంబానికి, ముప్పాళ్ళ కుటుంబానికి, పులిపాక కుటుంబానికి, కరణం కుటుంబానికి, గుర్రాల కుటుంబానికి , గన్నవరపు కుటుంబానికీ మనః పూర్వక కైమోడ్పులు. ఈ సంవత్సరం బాలల చిత్రలేఖనం టాకా (TACA – Telugu Alliances of Canada) తో కలిసి చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ తొలి అడుగు మున్ముందు ఎన్నో పరుగులకి నాంది కావాలని కోరుకుంటున్నాము. టాకా తరఫున చిత్రలేఖనం పోటీల నిర్వహణ లో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ నాగేంద్ర కుమార్ హంసల గారికి, శ్రీమతి వాణి జయంతి గారికీ ధన్యవాదాలు. చిత్రలేఖనం పోటీలకి న్యాయ నిర్ణేత గా వ్యవహరించిన శ్రీమతి కళై సెల్వి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగుతల్లి తరఫున వాలంటీర్లు గా పని చేసిన కుమారి హర్ష దీపిక రాయవరపు, కుమారి స్నేహా యాతం లకూ, బహుమతులనందించిన శ్రీమతి శ్రీవాణి రాజు ముప్పళ్ళ గారికీ, డా.మారుతీ వరప్రసాద్ రాయవరపు గారికీ అనేక ధన్యవాదాలు. కొత్తదనానికి పెద్ద పీట వేస్తూనే, కథనానికి, ముగింపు కి ప్రాధాన్యతనిస్తూ కథల ఎంపిక జరిగిందీసారి. బాగాలేని కథలంటూ రాలేదసలు. ఎవరి కథలైనా ఎంపిక కాలేదంటే కారణం ఆ కథా వస్తువు కి మన తెలుగుతల్లి పత్రికలో గత సంవత్సరాల్లో బహుమతులు వచ్చి ఉండడం కానీ లేదా కథా వస్తువు బాగా నలిగినదైనా కారణం అయింది చాలా వరకూ. ఈ కారణం చేత, బహుమతి రాని కథలు కూడా చక్కగా ఉన్నాయని తెలియచెయ్యడానికి సంతోషిస్తూ, బహుమతి రానందుకు నొచ్చుకోరాదని కోరుకుంటూ పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. తెలుగుతల్లి కెనడా మాస పత్రికని ఎప్పటిలానే ఆదరిస్తారని ఆశిస్తూ,కృతజ్ఞతలతోతెలుగుతల్లి కమిటీశ్రీ గంగాధర్ సుఖవాసిశ్రీ పూడూరి విజయ భాస్కర రెడ్డిశ్రీమతి సరోజ కొమరవోలుశ్రీమతి కళ పిళ్ళారిసెట్టిలయన్ విమలా ప్రసాద్ గుర్రాల శ్రీమతి లక్ష్మి రాయవరపుకెనడా డే కథలు శ్రీమతి ముదునూరు వసంతకుమారి రామమూర్తి రాజు గార్ల స్మారక బహుమతులు 5X1,000శ్రీమతి ఎర్రమిల్లి సత్యవతీ వెంకట రత్నం గార్ల స్మారక బహుమతులు 5X1,000శ్రీమతి సంధ్యా దేవి గంగరాజు గారి స్మారక బహుమతులు 3X1,000శ్రీమతి పాలకోడేటి మహాలక్ష్మమ్మ గోపాలకృష్ణ గార్ల స్మారక బహుమతులు 5X1,000 శ్రీమతి గరిమెళ్ళ రామలక్ష్మీ నరసింహం గార్ల స్మారక బహుమతులు 5X1,000శ్రీమతి వల్లభజోశ్యుల రాజేశ్వరమ్మ సాంబమూర్తి గార్ల స్మారక బహుమతులు 5X1,000శ్రీమతి జలగడుగుల పార్వతీకుమారి గురువులు గార్ల స్మారక బహుమతులు 5X1,0001 అమ్మని విసికించే చిన్నమ్మాయి -శ్రీమతి వోలేటి శశికళ 2 అత్తమ్మ -శ్రీమతి గొర్తి వాణి3 బంధనం బాంధవ్యం -శ్రీ నండూరి రామచంద్ర రావు4 చెదరిన ముగ్గు – డా ॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి 5 ఈ పిల్లులు కళ్లు మూసుకోవు -శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి 6 సహజ ప్రకృతి -శ్రీమతి ఆర్ ఎస్ హైమవతి 7 సౌందర్య రాశి- శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ 8 వాము అరకు- శ్రీమతి సువర్ణ మారెళ్ళ 9 వెన్నెల వెలుగులు- శ్రీ ఒట్ర ప్రకాశ రావు 10 ప్రాయశ్చిత్తామృతము -శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి11 మాటే మంత్రము -శ్రీమతి సుంకరణం జ్యోతి 12 మన అనే భావన – శ్రీ కొమ్ముల వెంకట సూర్యనారాయణ 13 అంతరాత్మ -శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర14 దుందుభి నాదం- శ్రీ కాండ్రేగుల శ్రీనివాస రావు15 స్మశానే వసంతం -శ్రీమతి మధుపత్ర శైలజ16 మాంగల్యం తెంతునా- శ్రీమతి భాగవతుల భారతి17 ఆట గదరా శివ -శ్రీపేరూరు బాలసుబ్రమణ్యం 18 అలల పాటలు- శ్రీమతి గంటి భానుమతి19 ప్రకృతి -శ్రీమతి పీ వీ శేషారత్నం 20 వేట -శ్రీమతి కె గీత21 గమ్యం -శ్రీ కస్తూరి శ్రీనివాస్ 22 మిథున- శ్రీ కొక్కెరగడ్డ లక్ష్మణ రావు 23 పరిష్కారం -శ్రీ జడా సుబ్బా రావు 24 జలగ -శ్రీ యాళ్ళ రాజేష్ 25 పువ్వులు -శ్రీ ఎస్ బీ శంకర్ 26 స్మశాన వాటిక -శ్రీమతి శానాపతి(ఏడిద) ప్రసన్న లక్ష్మి 27 చుక్కాని లేని నావ -శ్రీమతి అప్పరాజు నాగజ్యోతి28 ఆదినిష్టూరం -శ్రీమతి పీ ఎల్ ఎన్ మంగారత్నం29 జీవన తార -శ్రీమతి కట్టా కావ్య 30 ఒకదీపం వెలిగింది -శ్రీమతి యలమర్తి అనురాధ 31 మురళి గారి అబ్బాయి -శ్రీమతి నండూరి సుందరీ నాగమణి32 సృజనా తిన్నావారా -శ్రీమతి కిరణ్ విభావరి 33 అప్పు చేసి- శ్రీ శ్రీనాథ్ పాకలకెనడా డే కవితలుశ్రీ పూడూరి బాల సుబ్బారెడ్డి గారి స్మారక బహుమతులు 10X500శ్రీమతి గరిమెళ్ళ రామలక్ష్మీ నరసింహం గార్ల స్మారక బహుమతులు 5X500శ్రీమతి వల్లభజోశ్యుల రాజేశ్వరమ్మ సాంబమూర్తి గార్ల స్మారక బహుమతులు 5X500శ్రీమతి నెల్లుట్ల అనసూయ శ్రీమాన్ ఆచార్య వెంకటేశ్వర రావు గార్ల స్మారక బహుమతి 2X500 శ్రీమతి సంధ్యా దేవి గంగరాజు గారి స్మారక బహుమతులు 4X500శ్రీమతి రాయవరపు జయలక్ష్మీ నరసింగరావు గారి స్మారక బహుమతులు 10X5001 పేదగుండెచప్పుడు- శ్రీమతి దంతా స్వర్ణ శైలజ 2 ఇంకా సజీవంగానే వుంది – శ్రీమతి శ్రీపాద స్వాతి 3 మేధస్సు శాపమైనదా -శ్రీమతి మైలవరపు లలిత కుమారి 4 ఎపుడు వచ్చునో -శ్రీమతి ఎస్. శైలజ5 పునర్నిర్మాణం -శ్రీమతి దామరాజు విశాలాక్షి6 నా పరిచయం – దాసరి శ్రీదెవి7 కరోనా శిక్ష- శ్రీ ఆర్కాట్ వెంకట రమణ 8 నాకు వారే యిష్టం -శ్రీమతి మూర్తి శ్రీదేవి9 ఒంటరి నావ -శ్రీమతి ఎం ఎస్ శాంతి కృష్ణ10 బంధం అనుబంధం -శ్రీ దేవులపల్లి దుర్గా ప్రసాద్11 కాసింత బతకనీయండయ్యా – శ్రీమతి సాలిపల్లి మంగామణి12 కాలం బెత్తం పట్టుకొని- శ్రీ అనుగంటి వేణుగోపాల్13 విలువల శిలువలు- శ్రీ ప్రద్యుమ్న రెడ్డి14 నేటి బాలలే రేపటి పౌరులు – శ్రీ కుడికాల జనార్ధన్ 15 ఎగిరిపోయిన పావురం – శ్రీ జీ ఎల్ ఎన్ శాస్త్రి16 నో ఎంట్రీ -శ్రీ కొనకళ్ళ ఫణీంద్ర17 చేతులెత్తి మొక్కుదాం -శ్రీ గాదిరాజు రంగరాజు18 పంటచేన్లో అభిమన్యుడు – శ్రీ రాజు యాదవ్ వేల్పుల19 లాక్ డౌన్ – శ్రీమతి ప్రవీణ మోణంగి 20 నేటి మహిళ -శ్రీమతి రాచర్ల కళాజ్యోతి 21 కడలితో నేల అన్నది – శ్రీమతి దుగ్గిరాల రాజ్యలక్ష్మి 22 నిర్భయాన్ని వరంగా ఇవ్వాలి – శ్రీ రాచమళ్ళ ఉపేందర్‌ 23 ఆ మనిషి లాగే – శ్రీమతి రాంభక్త పద్మావతి 24 తల్లి మనసు- శ్రీమతి రాజేశ్వరి అచ్యుత్ 25 జీవనం -శ్రీ ఎస్.ఎస్.ఎస్.ఎస్.వి.లక్ష్మణమూర్తి26 నువ్వు మంచిదానివే -శ్రీ కొండా రవిప్రసాద్27 ధన సహచరుడు – శ్రీ వెంకు సనాతని28 ప్రదర్శన -శ్రీ చొక్కాపు లక్ష్ము నాయుడు29 మామూలు మనిషిని నేను -శ్రీ కోరుకొండ వెంకటేశ్వర రావు 30 మరణం లేదు- శ్రీ రాఘవ రఘు 31 తప్పు జరిగింది -శ్రీ చింతారెడ్డి భాస్కర్ రెడ్డి 32 పత్రికాక్షరాలు -ఉండవిల్లి.ఎమ్33 వందనాలు -శ్రీమతి దినవహి సత్యవతి34 అందమైన తెలుగు -డా మురహరరావు ఉమాగాంధి35 ఆడపిల్ల -శ్రీమతి భారతి లక్ష్మణ్ 36 అతనూ ఒక భర్తే -శ్రీ బండి సత్యనారాయణ కెనడా బాలల చిత్రలేఖనం పోటీలుశ్రీ సూరపరాజు చిన్నబ్బ రాజు గారి స్మారక బహుమతులు (Age 10-13 years)Details Name Age1st Prize Akshaya Domakonda 11 years2nd Prize Sahasra Sindhura Machiraju 11 years3rd Prize Ashwin Somu 12 years4th Prize Anagha Datta Hamsala 11 years4th Prize Abhishikta Vadde 13 years4th Prize Dharme Dandu 12 years4th Prize Saanvi Beepeta 12 yearsశ్రీ శ్యాం రాయవరపు గారి స్మారక బహుమతులు (Age 5-9 years)Details Name Age1st Prize Ishanvi Pendedm 6 years2nd Prize Nitin Somu 8 years3rd Prize Joshitha Daluvai 9 years4th Prize Krishna Vivek Ivaturi 9 years4th Prize Tanvee Ponnada 9 years4th Prize Bhandavi Athmakuri 7 years4th Prize Mohammad Rayyan 9 yearsతెలుగుతల్లి పుట్టినరోజు బహుమతులు (జనవరి 2021 సంచిక లో ప్రచురణ )శ్రీమతి కరణం శకుంతల భావరాజు గార్ల స్మారక బహుమతి 1,000శ్రీమతి అందుగులపాటి పద్మావతి గారి స్మారక బహుమతి 1,000శ్రీమతి రాయవరపు లక్ష్మీ రాజారావు గార్ల స్మారక బహుమతి 1,000శ్రీమతి పులిపాక మీనాక్షీ రామకృష్ణ మూర్తి గార్ల స్మారక బహుమతి 1,000శ్రీమతి నెల్లుట్ల అనసూయ శ్రీమాన్ ఆచార్య వెంకటేశ్వర రావు గార్ల స్మారక బహుమతి 1,000 1 దేవుడే గెలిచాడు- డా. జలగడుగుల శ్రీ సత్య గౌతమి 2 దాచుకున్న కోరిక -శ్రీమతి జి ఎస్ ఎస్ కళ్యాణి 3 అమ్మంటే- శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి4 చీకటి వెంబడి వెలుగు – శ్రీ పేట యుగంధర్ 5 కొంప ములగలేదు- శ్రీమతి ప్రభా శాస్త్రి జోస్యుల

Leave a Reply

%d bloggers like this: