జూలై 3, 2020

రచనలకు ఆహ్వానం- అక్షరసేద్యం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 10:42 ఉద. by వసుంధర

బాల సాహిత్య ప్రోత్సాహకులకు వందనములు.: -అక్షర సేద్యం ఫౌండేషన్ రామునిపట్ల సిద్దిపేట ఆధ్వర్యంలో 2020 జనవరిలో ఏప్రిల్ లో “అక్షర సేద్యం ” బాలల సాహిత్య త్రైమాసిక పత్రిక రెండు సంచికలు ఆవిష్కరించబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడవ సంచిక (జులై-సెప్టెంబర్2020 ) కొరకు మీ విద్యార్థులు వ్రాసిన కథలు, కవితలు, గేయాలు, పద్యాలు ,చిన్న చిన్న వ్యాసాలు ఈ క్రింది నంబర్ కు వాట్సాప్ ద్వారా 05.07.2020 తేదీ వరకు పంపగలరు.9701933704/- వేల్పుల రాజు , ప్రధాన కార్యదర్శి అక్షర సేద్యం ఫౌండేషన్. లంకె

Leave a Reply

%d bloggers like this: