జూలై 7, 2020

నానీల పోటీలు

Posted in కథల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 7:28 సా. by వసుంధర

డా.పెళ్లకూరు జయప్రద గారి సోమిరెడ్డి జమున రాష్ట్ర స్థాయి స్మారక నానీల అవార్డు కోసం నానీలు పంపండి.. ఐదు నానీలు మాత్రమే పంపాలి..ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలిచిన వారికి 1500,1000, 500 రూపాయల నగదు బహుమతి ఉంటుంది.

అంశం ఏదైనా తీసుకోవచ్చు.
రచనలు పంపాల్సిన చిరునామా
డా.పెళ్ళకూరు జయప్రద
వంశీ నర్సింగ్ హోమ్
ఇందిరా భవన్ రోడ్డు
నెల్లూరు…524001
……………………
నానీలు పంపేందుకు చివరి తేదీ… 30-7-2020……

Leave a Reply

%d bloggers like this: