జూలై 7, 2020

కవితలకు ఆహ్వానం

Posted in కథల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 7:51 సా. by వసుంధర

కవితలకు ఆహ్వానం

👉 సందర్భం ::
తేది 08.07.2020 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు కీ.శే. మాన్యశ్రీ డా. Y.S.రాజశేఖర్ రెడ్డి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని

👉 అంశం::

“డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవితం -వ్యక్తిత్వం & పరిపాలన – ప్రజాసంక్షేమం”

గమనిక

పదిహేను (15) పంక్తులకు కవితలను మాత్రమే పంపగలరు

👉07 .07. 2020
సాయంత్రం 4 గంటలు
నుండి 09.07.2020
రాత్రి 12 గంటలలోపు మాకు పున్నమి సాహితి వాట్సప్ లకు
పంపించగలరు

👉నిర్వహించేవారు

“పున్నమి దినపత్రిక” ‘సాహితీపున్నమి ‘విభాగం

    గమనించవలసినవి 

👉మీ ఫొటోతో పాటు
👉మీ పేరు,
👉మెయిల్,
👉సెల్ నెంబర్
👉హామీ పత్రంతో తేది .

ప్రత్యేకo

కవిత పంపిన ప్రతి ఒక్కరికి
👉’ఈ’ ధ్రువీకరణపత్రం
(E-CERTIFICATE) అందజేయబడును.
👉డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారిపై ప్రత్యేక జన్మదిన సంచిక ( E- DIGITAL BOOK) విడుదలచేయబడుతుంది.

అభినందనలతో
సర్వేపల్లి కోటేశ్వరరావు
ఎడిటర్
పున్నమి తెలుగు డైలీ
9440275034

Leave a Reply

%d bloggers like this: