జూలై 11, 2020

అత్తగారి కథల వసంతవల్లరి

Posted in కథాజాలం, Uncategorized at 7:40 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సౌజన్యంతో

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ గారి నిజ జీవితపు అత్త గారి పేరు అమ్మణ్ణి గారు. అత్తగారి కథలు పేరుతో భానుమతి గారు రచించిన ఈ కథలకు అప్పటిలో సాహితీ అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.ఆ కథలను భానుమతి గారి బాణీలోనే శ్రీమతి Vasantha Lakshmi Ayyagari (she is my coworker in Head Offoce, SBH, Hyderabad) గారు హృద్యంగా చదివిన ఆ కథలు మీరు కూడా విని ఆనందిస్తారు కదూ. ఇప్పటివరకు చదివిన ఈ కథలన్నీ మీ కోసం.

అత్త గారూ ఆవకాయ;

అత్తగారూ ఆవు నంబర్ 23

అత్తా తోడికోడలీయం

అత్తగారూ అరటికాయ పొడి

అత్తగారూ జపాన్ యాత్ర

Leave a Reply

%d bloggers like this: