జూలై 24, 2020

కథలకు ఆహ్వానం

Posted in కథాజాలం, పుస్తకాలు, సాహితీ సమాచారం at 6:34 సా. by వసుంధర

మిత్రులారా శుభోదయం.
కరోనా కష్టకాలంలో ఒకరిద్దరు స్నేహితుల సలహాతో కొందరు రచయిత్రలం కలిసి ఈ సేకరణ మొదలుపెట్టాం.

 1. వృత్తి కథలు
 2. బీసీ కథకుల కథలు
  ఈ రెండు కథల పుస్తకాలు అచ్చువేయ దలుకున్నాము.
  మీ అందరి సహకారాన్నీ కోరుతున్నాము. మీకు తెలిసిన సమూహాల్లో ఇది షేర్ చేయగలరు. కథకుల సమాచారాన్ని ఇవ్వగలరు. మీకు తెలిసిన కథలను సూచించ గలరు.
  కథలను అనుభవజ్ఞులైన కథకులు న్యాయనిర్ణేతలుగా ప్రతివిభాగంలో మూడు బహుమతులను ప్రకటిస్తారు
  మొదటి బహుమతి రూ.3000లు
  రెండవ బహుమతి. రూ.2000లు
  మూడవ బహుమతి రూ.1000లు
  (మంచి కథలు సూచించి వారికి బహుమతులు ఉంటాయి)

మీ కథలు యూనికోడ్ లో పంపాలి, కథతో పాటు మీ స్వంత రచనే అనే హామీ పత్రం , చిరునామా, ఫోన్ నంబర్ , ఈమైల్ ఐడితో పాటు , పాస్పోర్ట్ సైజ్ ఫొటో పంపాలి.
చివరి తేది.30-09-2020
పంపవలసిన mail. ID.
kathalujaladhi@gmail.com
9989198943,
+919949636515
8179220736

Leave a Reply

%d bloggers like this: