జూలై 28, 2020

జానపదగేయాల స్వీయరచనలకు ఆహ్వానం

Posted in రచనాజాలం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 4:32 సా. by వసుంధర

https://chat.whatsapp.com/IaqqnJvRjnv1cyCjIGET8c
కళాతపస్వి వారపత్రిక ఆధ్వర్యంలో ……
అచ్చమైన జానపదగేయాల స్వీయరచనలకు ఆహ్వానం ……..
జానపదుల, సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను, విశిష్టతను, అంతరించిపోతున్న కళారూపాలను. పరిరక్షిస్తూ విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని భావిస్తూ ,…
అంశం : – గ్రామీణజీవనవిధానం అచ్చమైన పల్లెపదాలు పల్లె అందాలు జానపదులరీతి మొ..నవి
25-07-2020 నుండి 15-08-2020 రాత్రి 12.00 గంటల వరకు కళాతపస్వి జానపద గేయాల స్వీయ రచనలు స్వీకరించబడును.
పాటతో పాటుపంపవలిసినవి .
1.మీ పేరు
2.ఊరి పేరు
3.సెల్ నెంబర్
4.హామీ పత్రము

 1. పాస్పోర్ట్ సైజు ఫోటో
  6.పాట బాణీతో పాడి పల్లవి, చరణం మాత్రమే అవకాశం ఉన్నవారు పాడి మీ పేరు, సెల్ నెంబర్ తెలుపుతూ రికార్డు చేసి పంపగలరు
  పాల్గొన్న ప్రతి ఒక్కరికి కళాతపస్వి చిరు పురస్కారం ప్రశంసాపత్రం పంపబడును.
  కళాతపస్వి e పత్రిక లో మీ ఫోటో తో సహా ప్రచురించబడును
  నోట్: దయచేసి పాటలు *పంపదలుచుకున్న రచయితలు మాత్రమే ఈ గ్రూప్ లోకి రాగలరు ,
  మరియు ఏ ఇతర పోస్ట్లులు కానీ యూట్యూబ్కు లింకులు కానీ గుడ్ మార్నింగ్ లు హాయిలు మొ…నవి పోస్ట్లు పెట్టకూడదు ఆలా పెట్టిన వారు తొలగించబడుతారు దయ చేసి గమనించగలరు

Leave a Reply

%d bloggers like this: