ఆగస్ట్ 5, 2020

కవితలకు ఆహ్వానం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 12:25 సా. by వసుంధర

రామాయణ (పాత్రల) విశిష్టత (కవితా సంకలనం)

సంపాదకులు: పెందోట వెంకటేశ్వర్లు
అధ్యక్షుడుః శ్రీ వాణి సాహిత్య పరిషత్

నిబంధనలు:

  1. ఒకే పాత్రపై ఒకే కవిత .
  2. కవిత్వాంశ లేని కవితలు స్వీకరించబడవు.
  3. పద గుంఫన , శబ్ద మాదుర్యము , మళ్లీమళ్లీ చదివించే చిక్కధనంతోపాటు విషయం పాఠకులు మెచ్చేలాగ వుండాలి.
  4. పద్యం/ గేయం/ నూతన ప్రకియ/ దండకం / ఏకపాత్ర/ వచన కవిత.
  5. 20 లైన్ల లోపు మాత్రమే వుండాలి.(ఏకపాత్రలు ఒకపేజికి మించకుండ ఉండాలి.)
  6. 108 కవులకు మాత్రమే అవకాశం.
  7. వారం వారం కవి సమ్మేళనం గ్రూపులో కాని 9440524546కు కాని పంపగలరు.
  8. చివరి తేది . 30-8-2020

పెందోట వెంకటేశ్వర్లు
అధ్యక్షుడు
శ్రీ వాణి సాహిత్య పరిషత్

Leave a Reply

%d bloggers like this: