ఆగస్ట్ 9, 2020

పుస్తకాల అమ్మకానికో యాప్

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 11:47 ఉద. by వసుంధర

ఇది వాట్‍సాప్ బృందంలో వచ్చిన ఓ ప్రకటనః

పుస్తకాల అమ్మకంలో ఒక‌కొత్త ఒరవడి తీసుకురావాలని, ఒక సైట్, ఆప్ మొదలుపెట్టాలని సంకల్పించాము. అందులో భాగంగా మొదలుపెట్టిన ఈ సైట్ లో 58 పుస్తకాలున్నాయి. ఆప్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం మార్కెట్లో రచయతలకు పుస్తకాల ధరలో 50-60% మాత్రమే ఇస్తుండగా, మేము 80% ఇవ్వాలని నిశ్చయించుకున్నాము. పుస్తకాల అమ్మకానికి ఇబ్బంది పడుతున్న రచయతకు పూర్తి న్యాయం జరగాలన్న చిత్తశుద్ధి తో ఆరంభించిన ఈ సైట్ లో పుస్తకాలను కొని, మీరు మా రచయతలను, స్వావలంబన దిశగా సాగుతున్న భారతీయ సంస్ధలను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.

రచయతలు తమ పుస్తకాలను ఈ సైట్ లో ఉంచాలనుకుంటే, వివరాలకు దిగువ నెంబరును సంప్రదించండి. కనిష్ట వార్షిక చార్జీలు వర్తిస్తాయి‌.
8558899478

Leave a Reply

%d bloggers like this: