ఆగస్ట్ 16, 2020

ప్రపంచ ఫోటోగ్రఫీ కవితల పోటీల ఫలితాలు

Posted in కథల పోటీలు, కళారంగం, చిత్రజాలం at 12:47 సా. by వసుంధర

తానా ప్రపంచ సాహిత్య వేదిక
ప్రపంచ ఫోటోగ్రఫీ కవితల పోటీల ఫలితాలు 
ప్రధమ బహుమతి:  బండ్ల మాధవరావు- విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – రు. 30,000
ద్వీతీయ బహుమతి:  సింధు రావులపాటి – కమ్మింగ్, జార్జియా, అమెరికా – రు. 20,000
తృతీయ బహుమతి:   కె. వి. మన్ ప్రీతం – విద్యానగర్, జగిత్యాల జిల్లా, తెలంగాణ – రు. 10,000

రు. 4, 000 ల బహుమతులు పొందిన కవితలు:         
గౌతం లింగా – సౌత్ఆఫ్రికా
డా. జ్యోత్స్నా ఫణిజ – అసిస్టెంట్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ
వెంకటేష్ పువ్వాడ – బెంగళూరు, కర్ణాటక
ప్రొఫెసర్. రామా చంద్రమౌళి – వరంగల్, తెలంగాణ
అమరజ్యోతి – అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
బండారి రాజ్ కుమార్ – గాంధీ నగర్, జై శంకర్ భూపాల్ జిల్లా, తెలంగాణ
డి. నాగజ్యోతి శేఖర్ – మురమళ్ళ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
జయశ్రీ మువ్వా – ఖమ్మం, తెలంగాణ
పాయల మురళీకృష్ణ – విజయనగరం, ఆంధ్రప్రదేశ్
తండా హరీష్ గౌడ్ – గూడూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ 

Leave a Reply

%d bloggers like this: