ఈ ఇరవైయ్యొకటవ శతాబ్దంలో కూడా స్త్రీలు నవలలు వ్రాస్తున్నారా అని అనుమానం కలుగుతోంది. సాధారణంగా తెలుగు నవలలు స్త్రీలే మహారాజు పోషకులు. ఇప్పుడా పోషకలోక మంతా టీవీ సీరియళ్ళు చూడటంలో రోజుకున్ప ఇరవైనాలుగు గంటలూ చాలక సతమతం అవుతున్నారు. అయినా నవలలు బాగానే వస్తున్నాయంటే ఆశ్చర్యమే. అకెడెమిక్ సెమినార్లు వాస్తవానికి అకెడెమీషియన్ల విద్వత్ప్రదర్శనలకే కాని వాస్తవజగత్తును గురించి ఆట్టే ప్రతిఫలించి అనుశీలనం చేసేందుకు కాదని జనం అనుకుంటూ ఉంటారు. ఇదెలా ఉండబోతోందో మనం చూడవలసిందే.
విన్నకోట నరసింహారావు said,
ఆగస్ట్ 21, 2020 at 6:49 ఉద.
ఈ వెబినార్ జరిగే టైము వ్రాయలేదే?
తాడిగడప శ్యామలరావు said,
ఆగస్ట్ 19, 2020 at 9:28 ఉద.