ఆగస్ట్ 22, 2020
నిగమశర్మ – వాక్చిత్రం
ప్రముఖ రచయిత ఆరుద్ర రచించిన ’నిగమశర్మ‘ వాక్చిత్రం ఇది. ఇందులో నిగమశర్మగా ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య తమ అపూర్వ స్వరదానంచేశారు. అరుద్ర రచనకు పుండరీకాక్షయ్య స్వరం.. ఆకాశవాణి మద్రాసు కేంద్రం ప్రసారం ఒక అద్భుతం. తెలుగు సాహిత్యాభిమానులు, ఆధునిక రచయితలు, కవులు తప్పనిసరిగా విని, పదిమందికి వినిపించాల్సిన వాక్చిత్రమిది. స్వాధ్యాయ మీకు అందిస్తున్నది.
వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply