ఆగస్ట్ 30, 2020
తెలంగాణ భాషా దినోత్సవం 2020
ఆహ్వానం**
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని.
జిల్లా: పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్రం
తెలుగు విభాగం
తెలంగాణ భాషా దినోత్సవo
ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు
సందర్భంగా
అంతర్జాల సదస్సు
విద్యార్థినీ, విద్యార్థులు, ఆద్యాపకులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని తెలుగు విభాగం తేదీ: 9 సెప్టెంబర్ 2020 న నిర్వహించబోయే అంతర్జాల సదస్సుకు హాజరు కావడానికి ఈ క్రింది గూగుల్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు సదస్సుకు హాజరు అయివిలువైన సమాచారం మరియు సర్థిఫికేట్ పొందవచ్చు.
@ఇట్లు
శ్రీ ఖాజా జహీర్ అహమ్మద్ గారు,
ప్రిన్సిపాల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని
&
డా.తన్నీరు సురేశ్,
అధ్యక్షులు, తెలుగు విభాగం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరిఖని
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeT_esJhW21VLD0UcjCzRLQrnWXy6llRh3XApoHYQER5XU9sg/viewform?usp=sf_link
Leave a Reply