ఆగస్ట్ 30, 2020

నాటా సాహిత్య పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 12:50 సా. by వసుంధర

గౌరవనీయులు,
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఉత్తర అమెరికా తెలుగు సమితి) సాహిత్య పోటీలలో కథలు, కవితలు, కార్టూన్ విభాగాలలో జరిగిన పోటీలలో పాల్గొని  ఈ పోటీలను విజయవంతం చేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు!  వచ్చిన ప్రతి ఎంట్రీ ని క్షుణ్ణంగా చదివి, పరిశీలించి ప్రముఖ న్యాయమూర్తులు మిమ్ములను విజేతలు గా నిర్ణయించడం జరిగింది. విజేతలైన మీకు ప్రత్యేక అభినందనలు!

కథల పోటీ – విజేతలు  

 • పోలేరమ్మ – డాక్టర్ ఎమ్.సుగుణ రావు
 • కడుపుకొట్టిన కరోనా – ఎండపల్లి భారతి
 • రేవడి – ఎస్. బి. శంకర్
 • అహం ప్రేమాస్మీ – వసుంధర (రామలక్ష్మి జొన్నలగడ్డ)
 • క్షమించండి – సుంకోజి దేవేంద్రాచారి

కవితల పోటీ – విజేతలు   

 • బహుముఖ పయనం – స్వర్ణ శైలజ దంత
 • లోపలేదో కదులుతున్నట్టు – పలమనేరు బాలాజి
 • పాదముద్రలు – చొక్కర తాతారావు
 • నా మాట విను – కిరణ్ విభావరి
 • నాన్న పడక కుర్చీ  – డి. నాగజ్యోతిశేఖర్

కార్టూన్ పోటీ – విజేతలు

 • వేణు గోపాల రాజు ఎ.డి .వి.
 • డాక్టర్ గురునాథ్ సిద్ద  
 • జగన్నాధం రామ మోహన్
 • భాను (జి. భాస్కరరావు)
 • జయకర్ బాబు కోపల్లి

ఈ పోటీల వివరాలతో సెప్టెంబర్ ఐదున టీవీ 5/మన టీవీ లో మరియు సోషల్ మీడియా లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మా కమిటీ సభ్యులు మీకు మరిన్ని వివరాలు తర్వాత తెలియచేస్తారు. 

ఇట్లు
నాటా 2020 సాహిత్య పోటీలు కమిటీ ఈ-చిరునామా: rachanalu@nataus.org

Leave a Reply

%d bloggers like this: