సెప్టెంబర్ 7, 2020

అంతర్జాల కవిసమ్మేళనం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 4:48 సా. by వసుంధర

వాట్‍సాప్ సౌజన్యంతో

ఆహ్వానం
🌷🌷🌷

కవి హృదయ స్పందనల వేదిక
ఈ కవి సమ్మేళనం సాహిత్య వేదిక నిర్వహిస్తోన్న
కవన బంధం కవుల మధ్య అనుబంధాలను పెనవేసె వేదిక కానుంది.
ఈ సాయంత్రం ఆ కవి గళాల గలగలలు,కలాల హృదయ స్పందనలు వినాలనుకునే వారందరికీ ఇదే మా ఆహ్వానం!!
టంచను గా ఆరింటికి సిద్దంగా వుంటారు కదా!!

Topic: కవన బంధం
(అంతర్జాల కవిసమ్మేళనం)

Time: ఈరోజు సాయంత్రం 6గంటలకు మొదలవుతుంది

నిర్ణయించిన కవులే కవిత్వం చదువుతారు.సమయముంటే మరికొందరికి అవకాశం వుంటుంది.
అభిరుచి వున్న వాళ్లందరూ పాల్గొనాలని మా ఆశ!

🌷🌷
పాల్గొనడానికి కింది లింకు నొక్కండి!👇🏻

Join Zoom Meeting
https://us04web.zoom.us/j/72489881299?pwd=NlJXQlpMRW1VZlhoeS9jY3lJMG5nQT09

Meeting ID: 724 8988 1299
Passcode: @dwipada

నిర్వహణ:
@TEAM KAVISAMMELANAM
కవిసమ్మేళనం సాహిత్యవేదిక 🙏🏻

Leave a Reply

%d bloggers like this: