సెప్టెంబర్ 8, 2020
కథామహోత్సవం పోటీ ఫలితాలు – ప్రతిలిపి
07 సెప్టెంబరు 2020
కథా మహోత్సవం ఫలితాలు-2020
లంకెః https://telugu.pratilipi.com/blog/katha-mahotsvam-results-2020-9d56niy4g24185p
అందరికీ నమస్కారం,
కథా మహోత్సవం-2020 పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మీ రచనలు ప్రతిలిపి పాఠకులు హృదయాలకు చేయవయ్యాయి. అరుదైన వస్తువులు, సహజ భాష, వాస్తవిక శైలి లాంటివి ప్రధానంగా తీసుకొని మా న్యాయనిర్ణేతలు ఫలితాలను క్రింది విధంగా ప్రకటించారు.
మొదటి విజేత
కథ పేరు : సల్లో సల్ల
రచయిత పేరు : కృష్ణ స్వామి రాజు
రెండవ విజేత
కథ పేరు : బతుకు బండి
రచయిత పేరు : కె.కె.రఘునందన
మూడవ విజేత :
కథ పేరు : దీపం పురుగులు
రచయిత పేరు : జడా సుబ్బారావు
ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు telugu@pratilipi.com కి మెయిల్ చేయగలరు.మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ…
ప్రతిలిపి తెలుగు విభాగం
ఇమెయిల్ : telugu@pratilipi.com
Leave a Reply