సెప్టెంబర్ 9, 2020
తానా ప్రపంచ సాహిత్య వేదిక
ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం
తెలంగాణ భాషాదినోత్సవం (కాళోజీ జయంతి – సెప్టెంబర్ 9) నాల్గవ ప్రత్యేక సమావేశం బుధవారం, సెప్టెంబర్ 9, 2020(7 AM PST; 9 AM CST; 10 AM EST & 7:30 PM IST)
ఆత్మీయ అతిధులు:
1. డా. కె. వి. రమణ (ఐ.ఏ.ఎస్, విశ్రాంత) – తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
2. శ్రీ. దేశపతి శ్రీనివాస్ – తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి
3. డా. సుద్దాల అశోక్ తేజ – (సుద్దాల హనుమంతు)
4. శ్రీ. జె. కె. భారవి – (పోతనామాత్యుడు)
5. డా. అందె శ్రీ – (చదువులమ్మ – బాసర సరస్వతమ్మ)
6. ఆచార్య కాత్యాయని విద్మహే – (సోమరాజు ఇందుమతీ దేవి)
7. శ్రీ. గోరేటి వెంకన్న – (దాశరధి సాహిత్యం/పాటలు)
8. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి – (జాతీయ కవి సినారె. భళారే!)
9. డా. వడ్డేపల్లి కృష్ణ – (కాళోజీ కవితా రీతులు)
10. శ్రీ. శ్రీరామోజు హరగోపాల్ – (తెలంగాణలో తెలుగు ప్రాచీనత)
11. డా. కోయి కోటేశ్వరరావు – (బోయ జంగయ్య)
12. డా. బెల్లి యాదయ్య – (తెలంగాణ జనం పాట)
13. ఆచార్య బన్న ఐలయ్య – (బి. ఎస్. రాములు)
14. డా. ఎస్. రఘు – (సురవరం ప్రతాపరెడ్డి)
15. శ్రీ. మడిపల్లి దక్షిణామూర్తి – (నేనెరిగిన కాళోజి)
శ్రీ. రామాచారి / శ్రీ. సాకేత్ (లిటిల్ మ్యుజియషన్స్ అకాడమీ) లచే ప్రత్యేక తెలంగాణ గేయాలు ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు: 1. Facebook: https://www.facebook.com/tana.org 2. YouTube Channel : https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw 3. Zoom – https://zoom.us/j/94696731814?pwd=VFphdDV6ZjR4T2J0bmppZi9JNTY1QT09 4. Watch Live on mana TV & TV5 International మిగిలిన వివరాలకు www.tana.org
—
Dr. Prasad Thotakura
Dallas,TX,USA
(M) 817-300-4747
www.prasadthotakura.com

kinghari010 said,
సెప్టెంబర్ 9, 2020 at 4:18 సా.
వైదిక ధర్మ అభిమానులకు నమస్కారం!వైదిక ధర్మ అనుయాయులకు నమస్కారం!వైదిక ధర్మ ప్రచారకులకు నమస్కారం!
రాజమండ్రిలో vedas world inc వారి అధ్వర్యంలో ఆగష్టు 19 నుంచి ధియోసాఫికల్ సోసైటీ వారు చస్తున్న యజ్ఞ ప్రక్రియ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నది.యజ్ఞం మొదలు పెట్టక ముందు తీసుకున్న గణాంకాలను బట్టి యజ్ఞం చెయ్యకపోతే ఉండగల ఇప్పటి పరిస్థితికీ యజ్ఞం చేశాక ఆయా తేదీల గణాంకాలను బట్టి యజ్ఞం చేశాక ఇప్పటి పరిస్థితికీ 40 శాతం వ్యత్యాసం ఉంది.
యజ్ఞం అనేది చాలా శాస్త్రీయమైన ప్రక్రియ.ఏయే ఓషధులు ఎంత పరిమాణం ఉంటే ఎన్ని హవిస్సులు వెయ్యాలి,ఎంత సమయం జరపాలి అనేవి లెక్క ప్రకారం తీసుకుంటారు.ఆగష్టు 19 నుంచి సెప్టెంబర్ 07 వరకు మొత్తం 26 రోజుల పాటు ఒక్క రాజమండ్రి నగరంలో జరిపిన యజ్ఞ ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లా మొత్తాన్ని విశేష స్థాయిలో ప్రభావితం చేసి పొరుగు జిల్లాలను కూడా కొంత మేర ప్రభావితం చేస్తున్నది.
ఇది చేతివాటమో మోసమో వూక దంపుడు ప్రగల్భాలో ఎంత మాత్రం కాదు.కేవలం యజ్ఞం అనే శాస్త్రీయ ప్రక్రియ అవ్ల్లనే గోదావరి జిల్లాలలో 40% కేసులు యజ్ఞం మూలముగా తగ్గాయి. నాస్తికులు, ఇతరులు ఇది తప్పు అని నిరూపించగలరా?