Site icon వసుంధర అక్షరజాలం

తానా ప్రపంచ సాహిత్య వేదిక

ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం      

తెలంగాణ భాషాదినోత్సవం (కాళోజీ జయంతి – సెప్టెంబర్ 9) నాల్గవ ప్రత్యేక సమావేశం బుధవారం, సెప్టెంబర్ 9, 2020(7 AM PST; 9 AM CST; 10 AM EST & 7:30 PM IST) 

ఆత్మీయ అతిధులు:

1. డా. కె. వి. రమణ (ఐ.ఏ.ఎస్, విశ్రాంత) – తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

2. శ్రీ. దేశపతి శ్రీనివాస్ –  తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి

3. డా. సుద్దాల అశోక్ తేజ – (సుద్దాల హనుమంతు)

4. శ్రీ. జె. కె. భారవి – (పోతనామాత్యుడు)

5. డా. అందె శ్రీ –  (చదువులమ్మ – బాసర సరస్వతమ్మ)

6. ఆచార్య కాత్యాయని విద్మహే – (సోమరాజు ఇందుమతీ దేవి)

7. శ్రీ. గోరేటి వెంకన్న – (దాశరధి సాహిత్యం/పాటలు)

8. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి – (జాతీయ కవి సినారె. భళారే!)

9. డా. వడ్డేపల్లి కృష్ణ – (కాళోజీ కవితా రీతులు)

10. శ్రీ. శ్రీరామోజు హరగోపాల్ – (తెలంగాణలో తెలుగు ప్రాచీనత)

11. డా. కోయి కోటేశ్వరరావు – (బోయ జంగయ్య)

12. డా. బెల్లి యాదయ్య – (తెలంగాణ జనం పాట)

13. ఆచార్య బన్న ఐలయ్య – (బి. ఎస్. రాములు)

14. డా. ఎస్. రఘు – (సురవరం ప్రతాపరెడ్డి)

15. శ్రీ. మడిపల్లి దక్షిణామూర్తి – (నేనెరిగిన కాళోజి)

శ్రీ. రామాచారి / శ్రీ. సాకేత్ (లిటిల్ మ్యుజియషన్స్ అకాడమీ) లచే ప్రత్యేక తెలంగాణ గేయాలు ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు: 1. Facebook: https://www.facebook.com/tana.org 2. YouTube Channel : https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw   3. Zoom – https://zoom.us/j/94696731814?pwd=VFphdDV6ZjR4T2J0bmppZi9JNTY1QT09 4. Watch Live on mana TV & TV5 International మిగిలిన వివరాలకు www.tana.org

Dr. Prasad Thotakura
Dallas,TX,USA
(M) 817-300-4747
www.prasadthotakura.com

Exit mobile version