సెప్టెంబర్ 10, 2020

అనిల్ అవార్డ్ కథల పోటీ – స్వాతి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:20 సా. by వసుంధర

7 వ్యాఖ్యలు »

  1. విన్నకోట నరసింహారావు said,

    తరం మారింది, కొత్త పదాలు వాడుకలోకి వస్తున్నాయి. ఆనాటి పదాల గురించి చెప్పేవారూ బాగా తగ్గి పోతున్నారు. కాబట్టి ఠావు, దస్తా లాంటి పదాలు మానేసి ఈనాటి A4 లాంటి పేర్లు వాడితే నయమేమో?

    • పి. రాజేంద్రప్రసాద్ said,

      లబ్ధ ప్రతిష్ఠులు మీరు కూడా ఇలా అంటే ఎలాగండీ! తెలుగు పదాలు మరుగునపడుతున్న వేళ ఆ పదాలను వాడుతూ కూడా కొత్త అన్యదేశ్యాలు ప్రవేశపెట్టమని మీరు సలహా ఇస్తారనుకున్నాను. కొన్ని వార్తాపత్రికలూ, టీ వీ మాధ్యమాలూ (నిజం చెప్పాలంటే ఒక్కటే) గొప్పలకు పోయి ప్రయోగిస్తున్న కృతకమైన పదాలకు నేనూ వ్యతిరేకినే గాని అమ్మ భాషను మరచిపోమనే సలహా ఎందుకో నాకు రుచించలేదు.


Leave a Reply

%d bloggers like this: