సెప్టెంబర్ 16, 2020

కవితల పోటీ ఫలితాలు – తెలంగాణ అటవీశాఖ

Posted in కవితల పోటీలు, కవితాజాలం at 2:42 సా. by వసుంధర

సెప్టెంబర్ 16న “ప్రపంచ ఓజోన్ డే” సందర్భంగా తెలంగాణ అటవీ శాఖ-ములుగు రేంజ్, ములుగు జిల్లా, తెలంగాణ, లీడ్ ఫౌండేషన్ మరియు తెలంగాణ సాహితి సంయుక్తంగా నిర్వహించిన కవితల పోటీలో విజేతల వివరాలు…
~~~~

1)మొదటి బహుమతి : డి నాగజ్యోతి శేఖర్ – ఆకుపచ్చని ప్రమాణం
2) ద్వితీయ బహుమతి: డాక్టర్ మోపిదేవి విజయగోపాల్ – సంజీవని
3) తృతీయ బహుమతి: శైలజామిత్ర – వృక్ష వారధులవుదాం

ప్రత్యేక బహుమతులు:
~

  • ఫణి మాధవి కన్నోజు – ‘ఓజోన్ అను నేను… ఇచ్చు నీ మరణ వాంగ్మూలం’

*ఉషారాణి – సమ్మె

*బండారి రాజ్ కుమార్ – ఆఖరి మోకా

*వెంకటేష్ పువ్వాడ – ఆకుపచ్చని చెరసాల

*సుష్మ – కానుకివ్వు

  • గిరి ప్రసాద్ చెలమల్లు – పర్యావరణం

*పి ఆర్ ఎల్ స్వామి – కొత్త పరిమళం

*వేణుమాధవ్ – ఉపద్రవం

*మొహమ్మద్ అఫ్సర వలీషా – నవలోకం

*దాకోజు కుసుమ కుమార్ – పచ్చ’ధనం’

*చొక్కాపు లక్ష్మునాయుడు – పచ్చని సంతకం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక సద్భావంతో చేసిన ఈ ప్రయత్నంలో పాలుపంచుకున్న కవి మిత్రులందరికీ ధన్యవాదాలు. కవితాసంపుటికై ఎంచుకున్న కవితల వివరాలను త్వరలోనే తెలియజేస్తాము.

నిర్వాహకులు :
ఎం. రామ్ మోహన్ ఎఫ్ఆర్వో ,ములుగు రేంజ్, ములుగు జిల్లా, తెలంగాణ.

కాసుల రవికుమార్, లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వరంగల్.

Leave a Reply

%d bloggers like this: