సెప్టెంబర్ 17, 2020

దేశభక్తి గీతాల పోటీ

Posted in ఇతర పోటీలు, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 4:29 సా. by వసుంధర

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Ej1TLjgt3BN7GEjG6ycjw4
మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో 5 వ తరగతి నుండి పదవ తరగతి బాలబాలికలకు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహిస్తున్నాము ఆసక్తి కల విద్యార్థినీ విద్యార్థులు ఈలింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ కాగలరు .
సూచన : సెప్టెంబర్20 వ తారీఖు వరకు మాత్రమే పేర్లను నమోదు చేసుకోగలరు.

తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి
శ్రీమతి రావూరి వనజ,
శ్రీమతి జి.శాంతారెడ్డి
మరియు కార్యవర్గసభ్యులు
సంప్రదించ వలసిన నంబర్లు:
1.శ్రీమతి గాజుల శ్రీదేవి
9490097311
2.శ్రీమతి లావణ్య
7013445787
3.శ్రీమతి గాలి లలిత
9603274351

Leave a Reply

%d bloggers like this: