సెప్టెంబర్ 21, 2020
ప్రకటనః జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం 2020
వాట్సాప్ సౌజన్యంతో
నమస్కారం,
జలదంకి పద్మావతి సాహితీ పురస్కారం 2020 కి సంబంధించిన కథల పోటీ ఫలితాలు 27 సెప్టెంబర్ 2020 ఆదివారం ఉదయం 11 గ౹౹ల 30 ని౹౹ లకు ప్రముఖుల సమక్షంలో, ప్రెస్, మీడియా మీట్ లో పోటీ ఫలితాలు ప్రకటిస్తాం సార్. Live ప్రసారం కూడా ఉంటుంది. ఆ వివరాలు తర్వాత తెలియజేస్తాము.
With regards – జలదంకి .
Leave a Reply