సెప్టెంబర్ 24, 2020
తెలుగు మొబైల్ యాపులు, వ్యాసాల పోటీ
వాట్సాప్ సౌజన్యంతో
“అమ్మ నుడి” తాజా సంచికతో పాటు, “ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర – గ్రామీణ జీవనం ” తదితర పుస్తకాలను బహుకరించిన “అమ్మ నుడి” సంపాదకులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డా సామల రమేశ్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాల నమస్సుమాంజలులు……
“తెలుగు మొబైల్ యాపుల పోటీ” &
“తెలుగు వ్యాస రచన పోటీ”
లో పాల్గొనండి,
యాప్ ల పోటీలో….
మొదటి బహుమతిగా
రూ1లక్ష రూపాయలు,
1 జట్టుకు
రెండవ బహుమతిగా
రూ 50,000/,
2 జట్లకు
మూడవ బహుమతిగా
రూ 33,333/,
3 జట్లకు
వ్యాసరచన పోటీలో…
వంద ఉత్తమ వ్యాసాలకు వెయ్యి రూపాయల నగదు బహుమతి.
కావున,
తెలుగు భాషాభిమానులు, తెలుగు మీద పట్టు ఉన్న కంప్యూటర్ నిపుణులు ఈ
స్ఫూర్తిదాయక పోటీలలో పాల్గొనగలరు.
Leave a Reply