Site icon వసుంధర అక్షరజాలం

ఆన్‍లైన్ కవి సమ్మేళనం

1 జాతిపితకు జేజేలు
ఆన్లైన్ కవి సమ్మేళనం కు నమోదు చేసుకోండి
@@@@@@@@@@@

ఈ జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం నిర్వహణలో పాల్గొంటున్న సాహిత్య సంఘాలు

1) దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ
2) భువన సాహిత్య విజ్ఞాన వేదిక, తెలంగాణ
3) తెలంగాణ వివేక రచయితల సంఘం , తెలంగాణ
4) ఉట్నూర్ సాహితీ వేదిక, ఉట్నూర్
5) తెలంగాణ సామాజిక రచయితల సంఘం, మహబూబాబాద్ జిల్లా

జాతిపితకు జేజేలు – జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం అక్టోబర్ 2,2020 న పైన పేర్కొన్న అన్ని సంఘాలు కలిపి
నిర్వహిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము

ఈ కవి సమ్మేళనం అక్టోబర్ 2,2020 న గూగుల్ మీట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
పాల్గొనే ఆసక్తి ఉన్న కవులు ఈ ఫామ్ లో వారి వివరాలతో పాటు మహాత్మా గాంధీ గారిపై కవితను కూడా ఇందులో రాయాలి .

కవి పేరు, కవితా శీర్షిక, కవిత, చిరునామా ఈ క్రమ పద్దతిలో కవిత ఉండాలి.

పాల్గొన్న కవులకు ఈ -ప్రశంసా పత్రం యివ్వడం జరుగుతుంది. కవిత రాయడంతో పాటు ఆన్లైన్ కవి సమ్మేళనం లో పాల్గొనడం తప్పనిసరి

ఇట్లు
సాహిత్య సంఘాల అధ్యక్ష ,కార్యదర్శులు

https://docs.google.com/forms/d/e/1FAIpQLScATyKoDbghlCDIyCdjze8LdxQAjtgGtPjP44driCCSSCFPuw/viewform

కవిత రాసి , సబ్మిట్ చేసిన వారు ఈ వాట్సాప్ గ్రూపులో చేరగలరు

https://chat.whatsapp.com/Bd4ahoknb8s2EcFJPEiIlZ

Exit mobile version