అక్టోబర్ 3, 2020
సోమిరెడ్డి జమున స్మారక ‘నానీ’ల అవార్డ్ ఫలితాలు
స్వర్గీయ సోమిరెడ్డి జమున స్మారక నానీల అవార్డ్ ఫలితాలు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
12యేళ్లగా డాక్టర్ పెళ్లకూరు జయప్రద ఇస్తున్న నానీ బహుమతులు 2020 లో క్రిందివారికి లభించాయి .
…..
ప్రధమ బహుమతి హైదరాబాద్ వాస్తవ్యులు రాపోలు సీతారామరాజు గారు శీర్షిక..ఎన్నాళ్ళు
ద్వితీయ బహుమతి నెల్లూరు వాస్తవ్యురాలు.. డాక్టర్ హిమదేవిగారు ….
శీర్షిక.. కొరోనా
తృతీయ బహుమతి రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులు వెన్నెల సత్యం గారు శీర్షిక.. గిట్టుబాటుధరలు
న్యాయ నిర్ణేతలు..
🌸🌸🌸🌸🌸🌸🌸
డా.చిల్లర భవానీ దేవి గారు హైదరాబాదు
డా.పాతూరి అన్నపూర్ణ గారు…నెల్లూరు
చలపాక ప్రకాష్ గారు విజయవాడ
బహుమతి గ్రహీతలకు అభినందనలు
విశాలాక్షి పత్రికా సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారికి
న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు🙏
పురస్కార ప్రదాత
డా.పెళ్లకూరు జయప్రద
Leave a Reply