అక్టోబర్ 5, 2020

మధురాంతకం జయంతి

Posted in సాహితీ సమాచారం at 11:45 ఉద. by వసుంధర

అందరికీ నమస్కారాలు 🙏

చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా ఆణిముత్యాలు పరిచయ కార్యక్రమంలో భాగంగా నేడు (05-10-2020) కీర్తిశేషులు మధురాంతకం రాజారాం గారి జయంతి సందర్భంగా సాయంత్రం-6:30 గంటలకు డాక్టర్. మధురాంతకం నరేంద్ర గారు https://www.facebook.com/MadhuranthakamNarendra ఫేస్ బుక్ లో మాట్లాడుతారు.

పలమనేరు బాలాజి & సాకం నాగరాజ.
సమన్వయ కర్తలు.

నిర్వహణ: యువశ్రీ మురళి.

Leave a Reply

%d bloggers like this: