అక్టోబర్ 10, 2020

ప్రసంగం: తెలుగు కథ

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 9:55 సా. by వసుంధర

అక్టోబర్ 10, 11 వ తేదిలలో వెబనార్ ద్వారా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింపబడుతున్న “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” లో “తెలుగు కథ” మీద నా ప్రసంగం అక్టోబర్ 11తేదిన సుమారుగా ఉదయం గం. 7.45. ని. లకు ఉంటుంది. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ ఉపన్యాసంలో వీక్షకులకు నేను కనబడతాను. మిత్రులు ఈ సమయాన్ని గమనించమని ప్రార్ధన.

YouTube Link

https://bit.ly/3is8lsy

Facebook Links: Each works for 8hours

https://bit.ly/3iyFUcEhttps://bit.ly/3itifu3https://bit.ly/2EWVL6Rhttps://bit.ly/3nl0z

                     జయంతి ప్రకాశ శర్మ

Leave a Reply

%d bloggers like this: