అక్టోబర్ 11, 2020

కథలకు ఆహ్వానం

Posted in కథాజాలం, రచనాజాలం, సాహితీ సమాచారం at 10:51 ఉద. by వసుంధర

రచనలకు ఆహ్వానం రంజని దసరా-దీపావళి- 2020 ప్రత్యేక సంచిక eMagazine
లో
ప్రచురణ నిమిత్తం
ఏజీ కార్యాలయాల ఉద్యోగుల/పదవీ విరమణచేసిన ఉద్యోగుల నుంచి తెలుగులో వారు సొంతగా రాసిన రచనలను రంజని ఆహ్వనిస్తున్నది.
కధలు,
కవితలు
పద్యాలు
గేయాలు
వ్యాసాలు
యత్రాచరిత్రలు
కార్టూన్లు
చిత్రాలు
జోక్స్
సూక్తులు
మహనీయుల గురించిన మంచి విషయాలు
గళ్ళ నుడి కట్టు
పుస్తక సమీక్ష
నలుగురికీ పంచగలిగే మంచి విషయాలు ఏవయినా సరే రంజని సంచికలో ప్రచురణకు పరిశీలన నిమిత్తం పంపవచ్చు.

అలాగే కొత్తగా రచనలు రాయటం ప్రారంభించిన కార్యాలయ మిత్రుల రచనలను ‘కొత్త కలాలు’ శీర్షికలో ప్రచురించటం జరుగుతుంది.
ప్రతి రచనకూ రచయిత పూర్తి వివరాలతో హామీ పత్రాన్ని జతపరచవలసి ఉంటుంది.
రచనలను ప్రచురించే లేదా నిరాకరించే అధికారం రంజని కార్యవర్గానికి ఉంటుంది.
అన్ని రచనలు రంజని కి అందటానికి చివరి తేది:
24వ తేది అక్టోబరు 2020.
గమనిక…..ఆ తరువాత అందిన రచనలు ప‌రిశీలింపబడవు.
మీ రచనలను డిటిపి చేసి ఇస్తే మంచిది.
కుదరకపోతే
రంజని అధ్యక్ష ఉపాధ్యక్షులకు లేక ప్రధాన కార్యదర్శి లేక కోశాధికారి కి గానీ ఇవ్వవచ్చు.

సర్వాంగ సుందరంగా మన సంచికను రూపొందించడంలో అందరం బాధ్యత వహి ద్దాం.

Leave a Reply

%d bloggers like this: