అక్టోబర్ 13, 2020

వెయ్యేళ్ల తెలుగు శతక సాహిత్యం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 10:41 ఉద. by వసుంధర

ప్రముఖ పద్యకవి, సాహిత్యవేత్త డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు వర్ధంతి ని పురస్కరించుకుని అక్టోబర్23-24 తేదీల్లో
బెనారస్ హిందూ యూనివర్సిటీ & జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో
” వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం – సమాలోచన” అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహిస్తున్నాము.

సదస్సులో పాల్గొనాలని ఆసక్తి కలిగిన సాహిత్య వేత్తలు, సాహిత్య పరిశోధకులు, ఔత్సాహిక సాహిత్యకారులు ఈ గూగుల్ ఫార్మ్ ద్వారా నమోదు చేసుకోవాలని మనవి.
: డాక్టర్ నూకతోటి రవికుమార్
డైరెక్టర్ – జానుడి
98481 87416

Leave a Reply

%d bloggers like this: