అక్టోబర్ 19, 2020
నారీ – సాహిత్యభేరి

“తానా ప్రపంచ సాహిత్య వేదిక “
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం)
ఆరవ సమావేశం
ఆదివారం – అక్టోబర్ 25, 2020
(9AM PST; 11AM CST; 12 noon EST & 9:30PM IST)
నారీ – సాహిత్య భేరి
(కవయిత్రుల స్వీయగేయ గానం)
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు:
- Facebook: https://www.facebook.com/tana.org
- Zoom: https://zoom.us/j/3123987419?pwd=V1dyZFFNZzhMbHk5TWZYMWR2RjBVZz09
- YouTube Channel : https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
- Watch Live on mana TV & TV5 International
మిగిలిన వివరాలకు http://www.tana.org
Leave a Reply