అక్టోబర్ 24, 2020

ఆహ్వానం – తృష్ణ

Posted in బుల్లితెర-వెండితెర, సంగీత సమాచారం at 11:45 ఉద. by వసుంధర

అందరికీ నమస్కారం🙏🙏

మేము “తృష్ణ”అనే శీర్షిక తో వైవిధ్యమైన వెబినార్లు నిర్వహిస్తున్నాము.

ఇందులో భాగంగా
అక్టోబర్ 25, 2020,ఆదివారం నాడు ఉదయం 11గం. లకు

ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు తమ విశేష సంగీత, సినీ సంగీత పరిజ్ఞానాన్ని మన ముందు ఆవిష్కరిస్తారు.

కళాభిమానులు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మా ఆకాంక్ష.
దీనికి ఈ కింద ఇచ్చిన లింకతో వాట్సప్ బృందంలో చేరాలని మనవి.
ఇతర సమాచారాన్ని దానిలో అందిస్తాము.

అందరికీ ఇదే మా ఆహ్వానం.🙏🙏

Zoom link రేపు సాయంత్రం whatsapp గ్రూపు లో తెలియచేస్తాము.

ధన్యవాదములు,

తృష్ణ బృందం.🙏💐

Leave a Reply

%d bloggers like this: