అక్టోబర్ 31, 2020

పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 4:43 సా. by వసుంధర

ఔచిత్యమ్ – పరిశోధనాత్మక అంతర్జాల తెలుగు మాసపత్రికను ఆదరిస్తున్న ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, భాషాసాహిత్యాభిమానులకు ధన్యవాదాలు. మీ అందరి ప్రొత్సాహంతో ద్వితీయ సంచికను వెలువరించడానికి సిద్ధమయ్యాం.

https://auchithyam.com/ ను సందర్శించండి.

పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం: (Last Date 15.11.2020)

  1. UNICODE FONTలో పంపాలి.
  2. పేజీల పరిమితి లేదు.
  3. అక్షరదోషాలు లేకుండా పంపాలి.
  4. వ్యాస ప్రధానోద్దేశం, ముఖ్యాంశాలు, ముగింపు, ఆధార గ్రంధాలు మొదలైన భాగాలుగా వ్యాసం ఉండాలి.
    ఈ అంశాలన్నీ పరిశీలించి editor@auchithyam.com కు పంపగలరు.

Leave a Reply

%d bloggers like this: