అక్టోబర్ 31, 2020

ప్రతిభ – NATS సావనీర్ 2015

Posted in పుస్తకాలు, మన పత్రికలు, రచనాజాలం, సాహితీ సమాచారం, Uncategorized at 7:15 సా. by వసుంధర

2006లో అమెరికానుంచి ప్రారంభమైన తెలుగుజ్యోతి వెబ్ పత్రిక – నిరవధికంగా కొనసాగుతోంది. మొత్తం సంచికలన్నింటికీ – శ్రీ ఊటుకూరి విజ్ఞాన్ కుమార్ వెబ్ లంకె అందించారు. ఇక్కడ క్లిక్ చెయ్యగలరు. వారికి ధన్యవాదాలు.

ఈ లంకెలో 2015లో ప్రతిభ పేరిట వెలువడిన చక్కని సావనీరు కూడా లభిస్తుంది. మీ సౌలభ్యంకోసం ఆ సంచికకు సంబంధించిన కొన్ని వివరాలిక్కడ విడిగా పొందుపరుస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: