అక్టోబర్ 31, 2020

సంక్రాంతి కథల పోటీ – బ్రాహ్మణ ప్రభ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 4:55 సా. by వసుంధర

5 వ్యాఖ్యలు »

  1. Niharika said,

    అగ్రహారీకుల నుండి మొదలైన కధ అగ్రహారీకులే ముగించాలి. కాదు అగ్రహారీకులే గొప్ప అని వితండవాదం చేస్తే ఓ నమస్కారం పెట్టి ఊరుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు “వి న రా” గారు.

    • మన దేశం కులమతాల ప్రాతిపదికమీద నడుస్తోంది. ఎవరిపై రాయి విసిరినా అవి – పేరుపెట్టి వ్యక్తుల్నీ, కులమతాల్నీ నోటికొచ్చిన భాషలో నిందించే, మన ప్రియతమనేతలకే తగుల్తాయి. మనది సాహితీవేదిక. ఎదుటి కులమతాల్ని నిరసించనంతకాలం – ఎవరి సరదాలు వారివి. ఈ చర్చను ఇంతటితో ఆపేద్దాం.


Leave a Reply

%d bloggers like this: