నవంబర్ 2, 2020

ఆహ్వానం – వాఙ్మయి ఛానల్

Posted in బుల్లితెర-వెండితెర at 7:03 సా. by వసుంధర

వాఙ్మయి ఛానల్
14th నవంబరు సందర్భంగా వాఙ్మయి youtube channel పిల్లలతో ఒక వీడియో రూపొందించాలని, 
6 నుండి 15 సం.. లోపు పిల్లల నుండి 1నుండి 3 ని.. వ్యవధి కల వీడియోలను ఆహ్వానిస్తోంది. 

వీడియోలు తెలుగులో మాత్రమే ఉండాలి. 
ఈ నెల 10 లోపు పంపాలి. 
శబ్ద , చిత్రీకరణ స్పష్టత ఉండాలి.

వీడియోలు పంపవలసిన చిరునామా
Vangmayichannel@gmail.com లేదా
9849248495 కి whatsapp .

అవగాహన కల్పించాల్సిన ఈ క్రింది లింక్ ను పరిశీలించండి.

https://www.youtube.com/channel/UCvF2ijFWJde-cmola4YyUUA

Leave a Reply

%d bloggers like this: