వసుంధర అక్షరజాలం

కథామంజరి

ప్రియ మిత్రులారా!
పది కథల సమాహారం “కథామంజరి” మాసపత్రిక, జూన్ 2020 నుండి, తెలుగు సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఐదు సంచికలు విడుదలచేసి, నవంబర్14, 2020 తేదిన దీపావళి ప్రత్యేక సంచికతో మీ నెట్టింట్లోకి వస్తున్నాది. నేటి తెలుగుకథని రేపటి తరానికి అందించే మా చిరు ప్రయత్నమే ‘కథామంజరి’. ఉచితంగా లభ్యమయ్యే ఈ పత్రికకు మీరు చేయవలసిన సహాయం ఒక్కటే.. మీరు, మీ బంధుమిత్ర సపరివారం చేత, వారివారి ఇమెయిల్ చిరునామాని, క్రింద పొందు పరచిన మా వెబ్ సైట్లో నమోదు చేసుకోవలసిందిగా, ఈ పోస్టునే మీ వాట్సాప్ సముహాలకు, ఫేస్‌బుక్ లలో పంపండి. నవంబరు 13 వ తేదిలోపు నమోదు చేసేకునే చిరునామాలకు దీపావళి ప్రత్యేక సంచికతో పాటు, ప్రతి నెల ఒకటో తారీఖున ఈ పత్రిక వారి వారి ఇమెయిల్ చిరునామాలకు చేరుతుంది. అలా.. తెలుగు కథా ప్రీయులకు “కథామంజరి” చేరేలా సహకరించమని అభ్యర్థిస్తూ.. నమస్కారాలతో..
జయంతి ప్రకాశ శర్మ
అవసరాల వెంకట్రావు

కథామంజరిః http://www.kathamanjari.in

మీ కథను పంపించాలంటే – submit@kathamanjari.in
ఇతర విషయాలకు – info@kathamanjari.in
కొత్తగా కథా మంజరి కి పరిచయం అవ్వాలంటే – subscribe@kathamanjari.in

Exit mobile version