నవంబర్ 12, 2020

ఒక పేజీ కథల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 12:53 సా. by వసుంధర

ఈ రోజు 11.11 20/ 09.00 గంటల నుంచి శనివారం 14.11.20/ సాయంత్రం 06.00 గంటల వరకూ
ఒక పేజీ కథల కు ఆహ్వానం..
అంశం రచయిత అభిరుచిని బట్టి తీసుకోవచ్చును.. సమాజానికి ప్రయోజనకరం గా ఉండే అంశాలు తీసుకొనగలరు.. ఏ మాండలికమైనా వాడ వచ్చును.. అచ్చు తప్పులు లేకుండా చూడగలరు..
వివాదాలకు ఆస్కారం లేని అంశాలనే తీసుకోగలరని ఆశిస్తూ
నిర్వాహకులు. kathalujaladhi@gmail.com

Leave a Reply

%d bloggers like this: