నవంబర్ 16, 2020

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in కథల పోటీలు, మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 3:56 సా. by వసుంధర

అంతర్జాల కోటలో సాహితీ సదస్సుల పాగా ః ఇటీవల అంతర్జాలంలో విరివిగా జరుగుతున్న సాహితీ సదస్సులపై ఆలోచనాత్మక విశ్లేషణ.

శాంతసుందరి అనువాద ఝరి ః అనువాదప్రక్రియను అర్థవంతంగా వివరిస్తూ, అల్పాక్షరాలలో సమగ్రం అనిపిస్తూ, ఇటువంటి పరిచయాలకిదీ ఆదర్శం అనిపించే అపూర్వ వ్యాసం,

సాహితీ విశేషాలు ః ఇందులో ఓ పుస్తకావిష్కరణతో పాటు, పోస్టు కార్డు కథల పోటీ కూడా ఉంది. ఈ పోటీ గురించి ఇప్పటికే అక్షరజాలంలో తెలిపి ఉన్నాం. విశేషమేమంటే, బహుమతి ప్రదానానికి సభకు హాజర్రు కావాలన్న షరతు.

గజల్ సమీక్షణమ్ 11

పాపులర్ నవల పరిణామ గతికి నిలువుటద్దం ః తెలుగునాట భావజాల సాహితీపరుల తీరుని సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ, అపూర్వమైన రచనను సమచితంగా పరిచయం చేసిన చక్కని విశ్లేషణాత్మక సమీక్ష. ఇందులో – కథల ప్రచురణకు రచయిత అనుసరించాల్సిన వ్యూహాల ప్రస్తావన కూడా ఉంది. మ్మాత్కో సహా చాలామందికి ఇది కొత్త అంశం.

పుస్తక ప్రపంచం

Leave a Reply

%d bloggers like this: