నవంబర్ 24, 2020

‘కరోనాపై పోరాటం’ – కవితల పోటీ ఫలితాలు

Posted in ఆరోగ్యం, కవితల పోటీలు, కవితాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 12:27 సా. by వసుంధర

కరోనా పై పోరాటం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు కరోనా పై ప్రజా చైతన్యం తీసుకొచ్చేందుకు కళ పత్రిక అంతర్జాతీయ స్థాయిలో కవితల పోటీ నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 1564 మంది కవులు ఈ పోటీ లో పాల్గొన్నారు. 1.ప్రధమ బహుమతి : పది వేల రూపాయలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం; డాక్టర్ జొన్నలగడ్డ లలిత, బెంగళూరు (బలి) గెలుచుకున్నారు.

 1. ద్వితీయ బహుమతి : ఐదు వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం డాక్టర్ వి డి రాజగోపాల్, హైదరాబాద్ (చలో కరోనా) కైవసం చేసుకున్నారు.
  3.తృతీయ బహుమతి: 3 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం శ్రీమతి వంగర రాధిక, టెక్సాస్, అమెరికా ( గుమ్మం దాటొద్దు ) గెలుపొందారు .

ప్రత్యేక బహుమతులు – ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు మరియు ప్రశంసా పత్రం
1.కె.గీత, విశాఖ (యుద్ధం)

 1. ఆచాళ్ళ శ్రీనివాసరావు , వెల్లూర్, తమిళనాడు (కరోనా)
 2. అస్మతున్నీసా , తెనాలి (ఒంటరి మరణం)
 3. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ (మరో శుభోదయం కోసం)
 4. ఎ.సోమలత , ఢిల్లీ (కరోనా కడగండ్లు )
 5. శిఖా ఆకాష్ , నూజివీడు (భూమి మీద పాదం మోపినప్పుడే)
 6. బి.ప్రశాంతి, సిద్ధిపేట (బడి గంట మోగింది)
 7. అడపా రామకృష్ణ, విశాఖ (దుర్భర దృశ్యాలు)
 8. డాక్టర్ పి.లక్ష్మణ్ రావు, న్యూ జెర్సీ, అమెరికా (కరోనా దరువు)
 9. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, హైదరాబాద్ (మన పంతం – కరోనా అంతం)

ప్రత్యేక బహుమతులు – ఒక్కొక్కరికి ఐదొందల రూపాయల నగదు , ప్రశంసా పత్రం మొత్తం 20 మందికి!

 1. బి.శ్రీలత , కాలిఫోర్నియా, అమెరికా (కరోనా సంకెళ్లు)
 2. గోలి శివ ప్రసాద్ , చీరాల (మృత్యు ఘంటిక)
 3. కందుకూరి శ్రీరాములు, హైదరాబాద్ (కోవిద్ 19)
  4.తిరునగరి శ్రీనివాస్ , ఆలేరు (కరోనాదే పరాజయం )
  5.పఠాన్ ఖాదరవల్లి, మదనపల్లె (మరణ శాసనం)
 4. షేక్ ఫక్రుద్దీన్, కోదాడ (ఎవరివో నీవెవరివో)
  7.సరికొండ నరసింహరాజు , నాగార్జున సాగర్ (లాక్ డౌన్)
 5. మధుసూదనరావు , కామారెడ్డి (ఒక విధ్వంసం తరువాత)
 6. దోమల జనార్దన్ , నవీ ముంబయి (మాయలమారి కరోనా)
 7. పి.సుష్మ, మక్తల్ , నారాయణ్ పేట్ (మరో పుట్టుక)
  11.వేంపల్లి అబ్దుల్ ఖాదర్, కలికిరి , చిత్తూరు (అదృశ్య మృత్యువు)
  12.ఈతకోట సుబ్బారావు, నెల్లూరు (గుండె పుటలపై రాసుకుంటాం)
  13.రాచమళ్ళ ఉపేందర్, ఖమ్మం (నాలుగు చేతులు కావాలిప్పుడు)
 8. షేక్ సలీమా, బాలాపూర్, రంగారెడ్డి (చేయి కలుపుదాం)
 9. మాడిశెట్టి శ్రీనివాస్, ధర్మపురి, జగిత్యాల (థాంక్స్ టు కరోనా)
 10. సుజాత పి వి ఎల్, సికింద్రాబాద్ (భారతీయత్వం తో కరోనా అంతం )
 11. కడెం లక్ష్మీ ప్రశాంతి, చర్ల, ఖమ్మం జిల్లా (మనిషి తనం వైపు)
 12. బి.కళా గోపాల్, నిజామాబాద్ (పునర్నిర్మిoచు కుందాం)
  19.రావుల కిరణ్మయి, హనుమకొండ (కృతజ్ఞత)
 13. కాకుమాను సువర్చల, కౌలాలంపూర్, మలేషియా (కరోనా కేక)

Leave a Reply

%d bloggers like this: