నవంబర్ 27, 2020

కథానిలయం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 7:33 సా. by వసుంధర

తెలుగులో వచ్చిన ప్రతి కథా అక్కడ దొరకాలన్న మహత్తర ఆశయంతో కథల మాస్టారు కాళీపట్నం రామారావుగారు నెలకొల్పారు కథానిలయం.

ఆ సంస్థకు కథలు, కథ గురించిన సమాచారం పంపి సహకరించవచ్చు. ఆర్థిక సహాయమూ చెయ్యొచ్చు.

వివరాలివిః

While sending any contribution to Kathanilayam it is a must to send complete Postal Address with PIN Code and Phone No. enable Kathanilayam to build-up mailing list forsending ‘Kahabaatasaari’ book soon after the same is printed.

Account details:
Kathanilayam Trust
A/C No. 036101000008774
Indian Overseas Bank
Women’s college road
Srikakulam.532001
IFSC: IOBA0000361

Address:

Kalipatnapu Subba Rao
Treasurer.
Kathanilayam
Suryanagar Extn.
Visakha ‘A’ Colony
Srikakulam – 532001.
[19/11, 9:06 am] Kalipatnam Subba Rao: నమస్తే
కథానిలయం కి గూగుల్ పే ద్వారా విరాళాలు అందించే వారికి కావలసిన సమాచారం:
A/C No: 036101000008774
IFSC: IOBA0000361
Name of Account holder: Kathanilayam Trust.

Leave a Reply

%d bloggers like this: