నవంబర్ 27, 2020

సిపి బ్రౌన్-ఎస్బీపీ తెలుగు పోటీ

Posted in భాషానందం, రచనాజాలం, సాహితీ సమాచారం at 7:18 సా. by వసుంధర

దయచేసి దీనిని మీ పరిధిలో ఉన్న తెలుగు సాహిత్య, భాషాభిమానులకు పంపించండి. పెద్దలు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ లింకు ద్వారా అవసరమైన అన్ని వివరాలూ తెలుసుకోవచ్చు. ప్రవేశ రుసుమేమీ లేదు. https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about

Leave a Reply

%d bloggers like this: