డిసెంబర్ 7, 2020
పోటీ ఫలితాలు – తెలుగు జ్యోతి
రచయితలందఱికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మా పోటీలో బహుమతుల వివరాలు పొందుపఱచిన pdf లో చూడండి.
బహుమతి గ్రహీతలందఱికీ అభినందనలు. బహుమతి రూపాయలలో కావాలా డాలర్లలో కావాలా, మీ బాంకూ, ఖాతా వివరాలేమిటి, చెక్కు పంపడానికి చిరునామా ఏమిటి పంపండి.
కోవిడ్ పరిస్ఠితుల దృష్ట్యా దీపావళి సంచిక అచ్చు ప్రతిగా కాకుండా online digital మాధ్యమంగానే ప్రచురిస్తున్నాము. ఆ సంచిక link కళా సమితి website (www.tfasnj.org) మీద ఒకటి రెండు రోజులల్లో వస్తుంది.
బహుమతి రాని కథలూ కవితలూ కొన్నిటిని 2021 సంచికలలో ప్రచురిస్తాము. ఆ జాబితా కొన్ని వారాలలో తయారవుతుంది. అటువంటి ప్రచురణకు మీకెట్టి అభ్యంతరమూ ఉండదని మా ఆశాభావం. కాదన్నట్లైతే వెంటనే చెప్పండి.
సంపాదక వర్గం

Leave a Reply