డిసెంబర్ 11, 2020

ఈ కథ చదవండి

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 7:39 సా. by వసుంధర

ఇది 21వ శతాబ్దం. టెక్నాలజీ ఇంతింతై అంతింతవుతోంది. పరిసరాలు, సంప్రదాయాలు, జీవనవిధానాలు మారుతున్నాయి ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో ఊహించని కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. తలిదండ్రులు పిల్లలకు మాట్లాడే స్వేచ్చనిస్తే – జటిలమనుకున్న సమస్యలు అతి సులభంగా పరిష్కారం కావచ్చు.

ఈ విషయాన్ని అతి సున్నితంగా, సమర్థవంతంగా ప్రదర్శించిన ‘స్వేచ్ఛ’ కథని ఈ లింకులో చదవొచ్చుః స్వేచ్ఛ – ఈమాట (eemaata.com).

రచయిత్రి నాదెళ్ళ అనూరాధ గారికి అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: